Study: Omicron Stays On Human Body Skin Over 21 Hours, 8 Days On Plastic

0
Study: Omicron Stays On Human Body Skin Over 21 Hours, 8 Days On Plastic

కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా పంజా విసురుతున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు వెలుగుచూసిన వేరియంట్ల కంటే అత్యంత వేగంగా ఒమిక్రాన్ ఒమిక్రాన్ వ్యాపిస్తోంది. అయితే ఒమిక్రాన్ ఎందుకు ఇంత ఎక్కువగా వ్యాప్తి చెందుతోందనే కారణం తాజాగా బయటపడింది. మనిషి శరీరంపై 21 గంటలపాటు ఒమిక్రాన్ ఒమిక్రాన్ నిలిచి ఉంటుందని తాజాగా ఓ అధ్యయనంలో తేలింది. అంతేకాదు ప్లాస్టిక్ పై ఈ వేరియంట్ 8 రోజులపాటు సజీవంగా ఉంటుంది తేలింది. జపాన్ కు చెందిన క్యోటో ప్రిఫెక్చురల్ యూనివర్సిటీ పరిశోధకులు ఈ విషయాన్ని కనుగొన్నారు.

వుహాన్ లో ఉద్భవించిన సార్క్ సీఓవీ2 ఒరిజినల్ వేరియంట్ తోపాటు ఇతర వేరియంట్లపై పరిశోధనలు చేసి ఈ నిర్ధారణకు వచ్చారు. ఆల్ఫా, బీటా, డెల్టా, ఒమిక్రాన్ వేరియంట్లు ఒరిజినల్ తో పోలిస్తే మనిషి చర్మంపై, ప్లాస్టిక్ రెండు రెట్లు జీవించి జీవించి ఉన్నట్లు గుర్తించారు. ఒమిక్రాన్ ఇతర అన్నీ వేరియంట్ల కంటే ఎక్కువ సామర్థ్యం ఉన్నందున డెలట​ఆ వేరియంట్ కంటే కూడా అధికంగా వ్యాప్తి చెందుతుందని పరిశోధకులు గుర్తించారు.
చదవండి: ఒమిక్రాన్ చివరి వేరియెంట్ వేరియెంట్

ప్లాస్టిక్ సర్ఫేస్ ఒరిజనల్ వేరియంట్ 56 గంటలు, ఆల్ఫా వేరియంట్ 191.3 గంటలు, బీటా వేరియంట్ 156.6 గంటలు, గామా వేరియంట్ 59.3 గంటలు, వేరియంట్ 114 గంటలు సజీవంగా ఉంటుందని తేల్చి చెప్పారు. వీటన్నింటికి మించి ఒమిక్రాన్ వేరియంట్ ప్లాస్టిక్ ప్లాస్టిక్ 193.5 గంటలపాటు సజీవంగా ఉండనున్నట్లు పరిశోధకులు పేర్కొన్నారు.
చదవండి: కరోనా ఉధృతి: గడిచిన 24 గంటల్లో 2,85,914 కేసులు

అదే విధంగా చర్మం మీద ఒరిజినల్ వేరియంట్ వేరియంట్ 8.6 గంటలు, ఆల్ఫా వేరియంట్ 19.6 గంటలు, బీటా 19.1 గంటలు, 16.8 గంటలు, ఒమిక్రాన్ 21.1 గంటలు ఉంటుందని . కాగా ఆల్ఫా, బీటా వేరియంట్ ల మధ్య మనుగడ సామర్థ్యంలో గణనీయమైన తేడా లేదు. ఇవి ఇంతకముందు అధ్యయనాల ఫలితాలకు అనుగుణంగా ఉందని పరిశోధకులు తెలిపారు.

See also  Ben & Jerry’s statement about the supremacy of white is so remarkable. Here's why

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *